వివేకం మూవీ హిట్టా ,ఫట్టా .. మీరే చూడండి పబ్లిక్ రివ్యూ …

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తమిళంలో వేదాళం సినిమా తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమాలు తీయలేదు .తాజాగా దర్శకుడు శివ దర్శకత్వంలో తీసిన సినిమా వివేగం (తెలుగు లో వివేకం ) .సుమారు రెండు సంవత్సరాల విరామం తర్వాత తీసిన ఈ సినిమా.ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రీలీజ్ అయింది .తమిళనాడు లో 90% కాగా ,మన తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ లో బారి ఎత్తున రిలీజ్ అయింది .

Vivegam (Vivekam)  Tamil Movie Review Ratings  Click Here 

 

వివేకం మూవీ మిలటరీ ఆపరేషన్ మూవీ .అజిత్ కెరీర్ లోనే భారీ ఎత్తుతో రిలీజ్ ఐన మొదటి సినిమా వివేగం.వివేగం టీజర్ రికార్డు లోకి ఎక్కింది .అయితే టీజర్ అంత రికార్డు స్థాయిలో ఉందంటే మూవీ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాదో అని ప్రేక్షకులు ఎదురుచూసారు .

Vivekam Telugu Movie Review  Click Here to Know 

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో వివేక్ఒబేరాయ్ విలన్ గ నటించారు .కానీ ఈ సినిమాలో అజిత్ యాక్షన్ స్టైలిష్ గా బాగుండు .కానీ ఈ సినిమాలో దమ్ము లేకపోవటం వల్ల ప్లాప్ అయిందని విశ్లేషకులు చెప్పుకువచ్చారు,అందుకే ఈ సినిమాలో కథనం లో బలం లేకపోవటం వల్లనే ప్లాప్ అయిందని చెప్పొచ్చు.

 

All Top Critics Vivekam Movie Review