టీవీ యాంకర్ అనసూయ మీద పోలీస్ కేసు … అసలు ఏం జరిగింది….

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ తార్నాక లో చాలా ఓవర్ యాక్షన్ చేసిందంటూ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది … అసలు ఏం జరిగిందంటే …
Feb ఐదవ తారీఖున టీవీ నటి యాంకర్ అనసూయ తార్నాక లో ని ఒక కాలనీ లో నడుచుకుంటూ వెళ్తున్నారు … అదే సమయంలో స్కూల్ నుండి ఇంటికి వెళ్తున్న ఒక చిన్న కుర్రవాడు అనసూయ ని చూసి గుర్తుపట్టి ,తన మొబైల్ లో ఒక సెల్ఫీ కావాలి అని ఆ కుర్రవాడు కోరగా ..ఇంట్రెస్ట్ లేదని చెప్పింది.ఆ కుర్రవాడు ఫోటో తీయటానికి ప్రయత్నిచాడు .అనసూయ ఆ కుర్రాడి చేతిలో ఉన్న మొబైల్ తీసుకోని నేలకేసి కొట్టింది. మొబైల్ కింద పడవేయటమే కాకుండా గలీజ్ గా మాట్లాడిందని సమాచారం. ఇదంతా గమనించిన కుర్రవాడి తల్లి లతా మన జబర్దస్త్ టీవీ యాంకర్ అనసూయ మీద పోలీస్ కంప్లెయింట్ ఇచ్చారు …

ఇదిలా ఉండగా ..

అనసూయ మాత్రం నేను ఏం చేయలేదని జస్ట్ వీడియో తిసుతుంటే తీయవద్దని చెప్పానని చెప్పారు.
ఏది ఏమైనా .. అనసూయ మాత్రం అలా ప్రవర్తించి ఉండకూడదు ..ఎంత టీవీ యాంకర్ అయితే మొబైల్ తీసుకోని పగలకొట్టాలా….