అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి రాజకీయాలు- పవన్ కళ్యాణ్ ఈ మాట కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న

సామాజిక బహిష్కరణ ఎలా చేస్తారు.. ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాను ~కళ్యాణ్

విభజించిపాలించే రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి… ప్రజలను కలిపే రాజకీయాలు రావాలి-పవన్

ఒక సమస్య మీద రాజకీయ లబ్ది పొందాలంటే చాలా చిన్నతనంగా ఉంటుంది నాకు:పవన్ కళ్యాణ్

ఉద్దానంలో అనాథలవుతున్న చిన్నారులను ప్రభుత్వం దత్తతకు తీసుకోవాలని కోరా… సీఎం సానుకూలంగా స్పందించారు-పవన్ గారు

పాదయాత్ర చేయడానికి 2014 నుంచి నేను సిద్ధంగా ఉన్నా… కానీ, నా కారునే వెళ్లనివ్వడంలేదు-పవన్ కల్యాణ్

నాకు కులాలపై అవగాహన ఉంది… కానీ, నాకు ఇంత వరకు కులం అవసరం రాలేదు-పవన్

కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేసిన గొప్ప నేతలను కులానికి పరిమితం చేయడం సరికాదు-పవన్

గరగపర్రులో జరిగింది చాలా సున్నితమైన అంశం-పవన్ కల్యాణ్

అక్టోబర్ నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తా-పవన్ కల్యాణ్ సమాజం కోసం అడుగు ప్రక్కటించేశారు …ఇది కొంత మందికి నిద్ర లేని రాత్రులను చేస్తుంది ఏమో…

సెప్టెంబర్, అక్టోబర్‌లో జనసేన శిబిరాలు పూర్తి అవుతాయి-పవన్ కల్యాణ్

ఉద్దానం సమస్యపై ఇది మొదటిమెట్టే… సమస్యను రూపుమాపడమే లక్ష్యం-పవన్ కల్యాణ్

జనసేన ప్రభావం అసలు లేదన్నా సంతోషపడేవాడిని… 1, 2 శాతం ఉందంటే సంతోషమే-పవన్

జనసేన బలం ఎంతో ప్రజల్లోకి వెళ్లే వరకు నాకు కూడా తెలియదు-పవన్ కల్యాణ్

నాకు తెలిసింది ప్రజలు, ప్రజా సమస్యలు, సమస్యల పరిష్కారానికి నేను పనిచేస్తా… దానికి ఏం పేరుపెట్టుకున్నా మీ ఇష్టం-పవన్

నంద్యాల ఉప ఎన్నికపై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదు, త్వరలో ప్రకటన చేస్తా-పవన్

ఇక సినిమాలకు తక్కువ సమయం… రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తా-పవన్ కల్యాణ్

జనసేనకు ఇది తొలి అడుగు.అక్టోబర్ నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి. రోడ్ షోలైనా,పాదయాత్రలైనా ఫ్యాన్స్ సహకారం బట్టే.- JANASENA CHIEF IN VIJAYAWADA

ప్రత్యేక హోదా మీద పోరాటం ఆపలేదు.. దానిమీద ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్తానికి నా దగ్గర ఆలోచన ఉంది

ప్రజలకోసం బంధుత్వం కాదనుకుని అన్నకి ఎదురెళ్లిన వాడ్ని..స్నేహముందని టీడీపీ ని ఎందుకు వదిలిపెడతాను.. అసలు ఊరుకోను కళ్యాణ్

పాదయాత్ర చేస్తేనే రాజకీయాలు.. అంటే ఎలా అండి.. –

టీడీపీ, బీజేపీతో రహస్య స్నేహంలేదు… సమస్య వచ్చిందంటే వారి దృష్టికి తీసుకెళ్తా, అవసరమైతే ఎదురిస్తా-పవన్

ప్రత్యేక హోదాపై పిచ్చ పిచ్చగా ముందుకు వెళ్ళం..పక్కా డేటా తో ప్రజల్లోకి వెళతాం…కేంద్రానికి తెలిసొచ్చేలా చేస్తాం..!!

ఉద్దానం సమస్య మీద అధికార పార్టీ తో పాటు వైసీపీ కూడా గడ్డి పెట్టిన జనసేనని.. ఇద్దరు రాజకీయాలు చేస్తున్నారని పరోక్ష విమర్శ