The plot of this movie is a guy who decides to take revenge on villains, who kills the husband of his lover. The first half is completely filled with love and romantic sequences, family introductions and few action elements

Final Verdict: Boya’s Mass Mark Chitramala.in

పంతం, పరువు ఈ రెండిటి మధ్య నలిగిపోయే ఓ అమ్మాయి, తనను కాపాడుకోవడానికి ప్రయత్నించే ఓ యువకుడు మధ్య నడిచే కథే ఈ సినిమా. ఈ ప్రేమ కథ చుట్టూ బోయపాటి స్టైల్ యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడించి సినిమాగా తెరకెక్కించారు. సినిమాలో లవ్ స్టోరీ కంటే యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు.

ఫస్ట్ హాఫ్ అంత ప్రేమ కథ, రెండు మూడు పాటలతో నడిపించి.. ఇంటర్వెల్‌కు మంచి ట్విస్ట్‌ ఇచ్చాడు. సెకండ్ హాఫ్ నుంచి అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లాడు.. తన కథనంతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కాకపోతే కామెడీ అసలు లేకపోయేసరికి కాస్త బోర్ కొట్టిస్తుంది. అంతే కాక కేథరిన్‌ ఐటమ్‌ సాంగ్‌ కూడా సినిమాకు అవసరం లేదు. ఏదో ఐటెం సాంగ్ ఉండాలి కదా అన్నట్లు మధ్యలో ఇరికించారు. ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ కు జానకి పండగే.. TeluguMirchi.com

‘Jaya Janaki Nayaka’ movie review highlights: Regular Boyapati fare with a good story and meticulously etched out characters TimesofIndia

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు ఇది మూడో సినిమా యాక్షన్‌, డాన్స్ సీక్వెన్స్ బాగా చేశాడు. క్లైమాక్స్‌లో ఎమోషనల్‌ డైలాగ్‌లు ఫర్వాలేదనిపించాడు. రెండు కోణాల్లో సాగిన పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ఒదిగిపోయింది. జగపతిబాబు మరింత స్టైలిష్‌గా కనిపించారు. ఆయన వచ్చే ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నందూకి కూడా మంచి పాత్రే దక్కింది. శరత్‌కుమార్‌ నటన, ఆయన చుట్టూ నడిపించిన సన్నివేశాలు అలరిస్తాయి.
సాంకేతికంగా..: ,సినిమాను డైరెక్టర్ లావిష్ గా తెరకెక్కించారు. చిన్న పాత్రలో కూడా ప్రముఖ నటులే కనిపించారు .telugulives.com

 

 

 

Also Read

NeneRaju NeneMantri Movie Review Ratings

LIE Movie Review Ratings

 

Jaya Janaki Nayaka Telugu Movie Review

Jaya Janaki Nayaka Telugu Movie Review
7.12

Music

8/10

    Direction

    9/10

      Actor

      7/10

        Actress

        7/10

          Others

          6/10

            Pros

            • Love story Super

            Cons

            Jaya Janaki Nayaka Movie Review
            • apherald.com
            • Chitramala
            • TeluguMirchi
            • Timesofindia
            • iquikmovies
            • Telugu 360
            • Industry Hit
            • telugulives.com
            2.8

            Summary

            Released on : 11-08-2017
            Banner : Dwaraka Creations
            Cast : Bellamkonda Sreenivas, Rakul Preet, Pragya Jaiswal, Catherine Tresa, Jagapathi Babu
            Music : DeviSriPrasad
            Director : Boyapati Sreenu
            Producers : Miryala Ravinder Reddy