అమెరికాలో హరికేన్ హార్వే తుఫాన్ కి కొట్టుకువచ్చిన వికృత జంతువు… కలకలం రేపుతోంది

ఉత్తర అమెరికాఖండంని వణికిస్తున్న హరికేన్ హార్వే తుఫాన్ .అమెరికాలో కొద్దిరోజులనుండి ఇర్మా తుఫాన్ బీభత్సము సృష్టిస్తుంది .25 అడుగుల ఎత్తున్న అలలు ఎగిసిపడుతున్నాయి .అమెరికా వాతావరణం వారు 65 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని హెచ్చరించారు .గంటకు 2,500 km వరకు గాలులు వీస్తున్నాయి .

ఇదిలా ఉండగా ఇర్మా తుఫాన్ కారణంగా   Texas సిటీ బీచ్ నుండి   ఒక వికృత జంతువు అమెరికా రోడ్ మీద దర్శనం ఇచ్చింది .అది ఏ జంతువో ఎవరికి అంతుచిక్కడం లేదు .  ఈ జంతువు చూడటానికి   చాల వికృతం గా ఉంది .ఈ వింతజంతువు విషయం గురించి ఇపుడు సోషల్ మీడియా లో వైరల్ అయిపోయింది.