Jai Lava Kusa

‘జై లవ కుశ’   ట్రైలర్ బాహుబలి ట్రైలర్ రికార్డు ని బ్రేక్ చేయగలదా….!

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్  కే.స్ రవీందర్ దర్శకత్వం లో ఫస్ట్ టైం త్రిపాత్రాబినయం చేయబోతున్న సినిమా జై లవ కుశ .ఈ సినిమా లో నటీ,నటులు గా నివేత థామస్ ,రాశి కన్నా, ప్రదీప్ రావత్ లు నటించారు .దేవి ప్రసాద్ సంగీతం అందించారు . ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 10 వ తేదీన రిలీజ్ చేసారు .రిలీజ్ చేసిన 24 గంటలలోనే 7 .24 మిలియన్ల వ్యూస్ తో రికార్డు స్థాయిలోకి చేరింది. దీనితో మన ఎన్టీఆర్ భలే సంతోషం గా ఉన్నాడు .

ఇంకా మంచి మంచి సినిమాలు తీస్తానని చెప్పాడు .మంచి సినిమాలు తీయటానికి ఎంత కష్టం అయినా పడతానని యంగ్ టైగర్ చెప్పారు. జై లవ కుశ సినిమా ని దసరా శుభాకాంక్షలతో సెప్టెంబర్ 21 కి విడుదలకి సిద్ధంగా ఉంది .


త్రీ క్యారెక్టర్స్ తో ఎంట్రీ కాబోతున్నా ఎన్టీఆర్ హిట్ సాధిస్తాడో లేదో చూడాలి .ఇప్పటి వరకు అయితే జై లవ కుశ ట్రైలర్ సోషల్ మీడియా లో ఒక దుమ్ము దులిపేస్తుంది .అయితే జై లవ కుశ ట్రైలర్ బాహుబలి ట్రైలర్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తదా లేదా …చూడాలి మరి …..