ఆనందో బ్రహ్మ చాలా బాగుంది అని పబ్లిక్ టాక్ .పబ్లిక్ టాక్ ని బట్టి ఈ మూవీ హిట్ అవుతుందని అర్ధం అయిపోయింది కదా .ఈ మూవీ లో మనుషులని చూసి దయ్యాలే బయపడతాయి అంటా. షకలక శంకర్ ,వెన్నెల కిషోర్ గారి కామెడీ చాల బాగుంది ,సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ సూపర్ .ఫస్ట్ హాఫ్ బోర్ అనిపించినా సెకండ్ హాఫ్ లో బాగా నవ్వుకోవొచ్చు అని చెప్తున్నారు .confirm గా 50 Days అని చెప్తున్నారు .పబ్లిక్ response విని హీరోయిన్ ,ఈ మూవీ దర్శకుడు రాఘవ్ గారు మాట్లాడుతూ ప్రేక్షకులందరికీ ధన్యవాదములు చెప్పారు .మొత్తానికి ఈ మధ్య కాలం లో హాపీ గ నవ్వుకోవడానికి ఒక మంచి మూవీ వచ్చిందన్నమాట .