12th August 2017 రోజున రాత్రి అనేది ఉండదా… ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ….

12th August 2017 రోజున అసలు రాత్రి అనేది ఉండదు అని ఇప్పటికే సోషల్ మీడియా లో చాలా వైరల్ గా మారిపోయింది .ఎక్కడచూసినా ఇదే టాపిక్ .Facebook లో ,what sap గ్రూప్ లో ఇదే న్యూస్.

12th August 2017 రోజున అసలు రాత్రి అనేది ఎందుకు ఉండదు అంటే ! అసలు విషయం ఏమిటంటే నాసా ప్రకారం ప్రతి 96 సవంత్సరాలకొకసారి Meteor షవర్ అవుతుంది .

అసలు ఈ Meteor షవర్ అంటే ఏమిటంటే మన భూమి మీద వర్షం ఎలా పడుతుందో అలాగే ఆకాశం లో రాళ్ల వర్షం పడుతుందట .ప్రతి 96 సవంత్సరాలకొకసారి Meteor షవర్ అనేది ఏదో ఒక గ్రహం మీద జరుగుతుంది .ఈసారి మన భూమి మీద పడాల్సిఉంది .కానీ మన భూమి మీద పడకుండా మన భూమి కి ప్రక్కగా వెళ్తూ వేరొక గ్రహం మీద పడుతున్నాయట.అయితే ఈ రాళ్ల వర్షం పడేటపుడు ,ఈ రాళ్ళూ అనేవి చాల వేగం తో వస్తూ అత్యంత ప్రకాశవంతం గా వెళ్తాయట .వీటి వెలుతురు అనేది సూర్యుడి వెలుతురు కి సమానంగా ఉంటుంది .

ఇదంతా 12th August 2017 రోజున రాత్రి జరగటం వలన .ఈ రాళ్ల వెలుతురు అనేది మన భూమి మీద పడటం వలన మనకు ఆరోజు రాత్రి కొంచం వెలుతురుగా ఉంటుంది .అంతే కానీ ఆరోజు మొత్తం రాత్రి అనేది ఉండదు అని కాదు. ఇంకా ఏమి లేదు .ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.