Seetha Ramuni kosam Ratings

సీత రామునికోసం మూవీ రివ్యూ:

దర్శకత్వం : అనిల్ గోపిరెడ్డి

నిర్మాత : శిల్ప శ్రీరంగం, సరితా గోపిరెడ్డి

సంగీతం : అనిల్ గోపిరెడ్డి

నటీనటులు : శరత్ శ్రీరంగం, కారుణ్య చౌదరి, అనిల్ గోపిరెడ్డి

వివిధ వెబ్ సైట్స్ నుండి ఇచ్చిన తీర్పు :

ఇప్పటివరకు మనం భర్త మూలంగా చనిపోయి ఆత్మగా మారిన భార్య అతనిపై పగ తీర్చుకోవడమే చూశాం. కానీ ఇందులో స్త్రీ గొప్పతనం ఉట్టిపడేలా ప్రేమ మాత్రమే ప్రతిబింబించింది. చాలా నార్మల్ గా అనిపించే కథ, బలంలేని సన్నివేశాలతో కూడిన రొటీన్, బోరింగ్ ఫస్టాఫ్ నుడిలో నిరుత్సహపరిచే అంశాలు కాగా ఆకట్టుకునే ఆఖరి 35 నిముషాల ఎమోషనల్ ట్రాక్, సంతృప్తినిచ్చే ముగింపు, నటీనటుల నటన మెప్పించే అంశాలు. మొత్తం మీద కమర్షియల్ ఎంటర్టైనర్లను ఇష్టపడే రెగ్యులర్ ఆడియన్సుకు, పూర్తి కొత్తదనం ఆశించే వాళ్లకు ఈ సినిమా అంతగా నచ్చకపోవచ్చు కానీ పాజిటివ్ వైబ్స్ ఉన్న ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం సరిపోతుంది.123Telugu 

123Telugu Rating : 2.75/5

 

 

 

సీత రామునికోసం మూవీ రివ్యూ | seetha ramuni kosam movie review

0

Pros

Cons