సినీ నటుడు మంచు విష్ణు ఘోర రోడ్ ప్రమాదానానికి గురయ్యారు .అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసా!….

 

టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు మలేషియాలో విష్ణు ఘోర రోడ్ ప్రమాదానానికి గురయ్యారు. దేనికైనారెడీ ,ఈడోరకం-వాడోరకం విష్ణుకి వరుస హిట్స్ ఇచ్చిన సినిమాలు, ఈ రెండు సినిమాలు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం లో మంచి హిట్స్ సాధించాయి .మరో సారి జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం లో ,ఆచారి అమెరికా యాత్ర అనే సినిమా చేస్తున్నారు .అయితే ఇప్పటికే హైదేరాబద్ లో షూటింగ్ పూర్తి చేసుకొని ,మలేషియాలో షూటింగ్ పూర్తి చేయటానికి వెళ్లారు .అయితే ఈ సినిమాలో భాగంగా బైక్ రైస్ చేస్తూ మంచు విష్ణు అదుపుతప్పి రోడ్ ప్రమాదానానికి గురయ్యారు,బలంగా గాయాలయ్యాయి .వెంటనే విష్ణు ని మలేషియా లోని పుత్రజయ హాస్పిటల్ కి తరలించారు .ప్రస్తుతము విష్ణు I .C .U లో చికిత్స పొందుతున్నారు .

 

 

ఈ షూటింగ్ ని కొన్ని రోజులపాటు ఆపివేయటం జరిగింది .విష్ణు కోలుకున్నాక షూటింగ్ పూర్తి చేసుకొని ఆచారి అమెరికా యాత్ర సినిమాతో ముందుకు రాబోతున్నాడు అన్నమాట.అంతకంటే ముందు విష్ణు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం .