సమంత పెళ్లి లో కట్టుకోబోయే చీర గురించి తెలిస్తే షాక్ అవుతారు …..

ఏమాయచేసావే మూవీ ఫేమ్ నాగచైతన్య , .వీరు నిజజీవితం లో ప్రేమించుకొని పెళ్లి చేసుకోబుతున్నారు అనే విషయం తెలిసిందే . . వీరి వివాహం నాలుగు రోజులపాటు అక్టోబర్ 6 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు జరుపుకోనున్నారు .వీరి వివాహం రెండు సంప్రదాయాల ప్రకారం జరుగుతుంది ,మొదటగా చర్చి లో వివాహం చేసుకొని,తర్వాత హిందూ సాంప్రదాయ ప్రకారం జరగనున్నది. అసలు విషయానికి వస్తే , వీరి నిశితార్థం రోజున సామ్ కట్టుకున్న చీర సోషల్ మీడియా లో హల చల్ చేసింది .

 

సామ్ కట్టుకున్న చీరని డిజైన్ చేసింది క్రీషా బజాజ్ .ఇప్పుడు పెళ్లి కి సామ్ కట్టుకొనే చీరని కూడా తానే డిజైన్ చేస్తుందని సమాచారం.కానీ ఇక్కడ విషయం ఏమిటంటే సమంత కట్టుకోబోయే చీర గురించి ,సామ్ కట్టుకునే చీర ,నాగచైతన్య అమ్మమ గారిది అట.ఈ చీర మీద బంగారు జరీ అంచుతో వర్క్ చేపిస్తున్నారు.నగలు కూడా ఫేమస్ జ్యువలరీ సంస్థ నుండి డిజైన్ చేపిస్తున్నటు టాక్ .నిశితార్థం రోజున హాట్ టాపిక్ గా మరీనా సామ్ చీర, ఇపుడు పెళ్లి తో ఇంకా ఎంత హాట్ టాపిక్ గా మారబోతున్నారో చూడాల్సిందే…..