రకుల్ ప్రీతీ సింగ్   రిక్షా తొక్కడం ఏంటి అసలు..!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ రిక్షా తొక్కుతూ సోషల్ మీడియా కంట పడింది ,రారండోయ్ వేడుక చూద్దాం ,సరైనోడు వరుస హిట్లతో టాలీవుడ్ లో ముందుకు దూసుకుపోతుంది .అంతటి స్టార్ హీరోయిన్ రిక్షా తొక్కటం ఏంటి అని ఆశర్యపోతున్నారా !…

Rakul Prethi Singh

అసలు విషయం ఏంటి అంటే తమిళం లో S .ప్రకాషుబాబు దర్శకత్వం లో వస్తున్న సినిమా దీరన్ అధికరం ఒండ్రు లో కార్తీ,రకుల్ జంట గా నటిస్తున్నారు .అందులో రకుల్ రిక్షా తొక్కే సీన్ ఉంది .రకుల్ ప్రీతీ సింగ్ రిక్షా తొక్కటం ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన ఫోటో అది. ఈ ఫోటో మన సోషల్ మీడియా లోఇప్పుడు వైరల్ అయిపోయింది .

Kaarthi

ప్రస్తుతం రకుల్ ,కొత్త సినిమాల తో చాల బిజీ గా ఉన్నారు .మహేష్ బాబు తో స్పైడర్ మూవీ లో ,జయ జానకి నాయక మూవీ లో నటిస్తున్నారు ,అంతేకాకుండా సూర్య తో మూవీ తీయడానికి అంగీకరించినట్లు సమాచారం .