ఒకసారి మీ రెండు అరచేతులను జాగ్రత్తగా పరిశీలించండి .మీ రెండు అరచేతులలో రేఖల మధ్య x గుర్తు ఉందో చూడండి .ఒకవేళ మీ రెండు అరచేతులలో “x “గుర్తు ఉంటె మీరు ఈ ప్రపంచాన్ని జయించగలరు .ఇది ఏ జోతిష్యం ప్రకారం చెప్తున్నా విషయం కాదు.మన శాస్త్రవేత్తలు పరిశోధనలో కనుగొన్నారు .

 

మీకు నమ్మకం కలగటం లేదా ..దీనికి రుజువు ఏమిటంటే అలెగ్జాండర్  ఆయనకు కూడా అరచేతులలో “x “గుర్తు ఉండటం వలెనే ప్రపంచాన్ని జయించగలిగాడు అని చెప్తున్నారు .దీనిపై మాస్కో లోని STI యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పలు పరిశోధనలు చేసినారు. అనేకమంది అరచేతి రేఖలను పరిశీలించారు .

 

రష్యా అధ్యక్షుడు వ్లాడిరి పుతిన్ ,అమెరికా దివంగత నేత అబ్రహం లింకన్ కు చెందిన రేకలు కూడా ఉన్నాయి.పరిశోధకులు చెప్తున్నదేమిటంటే రెండు అరచేతులలోను “x “గుర్తు ఉంటె వారు ప్రపంచాన్ని జయిస్తారట .వారు విజయం కోసం చూడనవసరం లేదు.విజయమే వారిని వెతుకుంటూ వొస్తుంది .ఈ గుర్తు ఉన్న వాళ్ళని మోసం చేయాలి అనుకున్నవాళ్ళకి వ్యర్థమే .