“బిగ్ బాస్” షో కు న్యూ ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ హాట్ హీరోయిన్ ఎవరో తెలుసా …….!
దేశం లో నే ఒక విధం ఐన క్రేజీ సంపాదించుకున్న షో “బిగ్ బాస్ ” . ఈ ప్రోగ్రాం అనేక భాషల లో(తెలుగు,హిందీ,తమిళం ) ప్రసారం అవుతుంది .తెలుగు లో ఈ బిగ్ బాస్ షో ను నందమూరి తారక రామ రావు నిర్వహిస్తున్నారు. ఇది ఒక ఒక వివాదాస్పదం ఐన రియాలిటీ షో.ఈ షో లో నటి, నటులు వారి నిజజీవితం లో ఎలా నడుచుకుంటున్నారు అనేది ఈ షో లో చూడవొచ్చు.ఈ ప్రోగ్రాం ప్రారంభం అయి రెండువారాలు అవుతుంది . ఈ షో లో మొత్తం 14 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ,కానీ నటి జ్యోతి,నటుడు సంపూర్ణేష్ బాబు యేవో కారణాలవల్ల షో నుండి తప్పుకున్నారు . ఆడపిల్ల సాంగ్ తో ఫేమస్ ఐన సింగర్ మధుప్రియ కూడా ఈ షో లో ఉన్నారు ,కానీ తాను బిగ్ బాస్ షో కి వొచినప్పటినుండి ఏడవటం ,అందరితో సేవలు చేయించుకోవటం లాంటివి చేస్తుంది ,చిన్న పిల్లలాగా ఏడవటం ఎవరికి నచ్చటం లేదు .అన్ని చూస్తున్న మన బిగ్ బాస్ మధుప్రియ ను బిగ్ బాస్ షో నుండి ఎలిమినేట్ చేసేసారు .

మధుప్రియా ఎలిమినేటేడ్ ……….

 

ఇపుడు మధు ప్రియా ప్లేస్ లోకి ఎవరు వొస్తారో అని అందరు అనుకుంటున్నారు .,గోపాల్ గోపాల ,సోగ్గాడే చిన్ని నాయన మూవీస్ తో బాగా సుపరిచితురాలు ఐన దీక్ష పానాథ్ ఎంట్రీ ఇచ్చారు . ఈరోజు జరిగే బిగ్ బాస్ షో ఎపిసోడ్ లో ఈ అమ్మడు స్విమ్మింగ్ ఫూల్ లో తన అందచందాలను ప్రదశించ బోతుంది ,ఇదే షో లో ఉన్న శివ బాలాజీ,సమీర్,ప్రిన్స్ ఎం అవుతారో చూడాల్సిందే .

దీక్షా పంత్  ఎంట్రీ ……….