టాలీవుడ్ లోకి ఫిదా మూవీ తో ఎంట్రీ అందరిని ఫిదా చేసిన మలయాళ భామ “సాయిపల్లవి “.తెలుగు లో మరో మూవీ తో మనముందుకు రాబోతున్నారు .ఓకే బంగారం మూవీ తో ఫేమస్ అయిన దుల్కర్ సల్మాన్ తో సాయిపల్లవి జతకట్టనుంది .అసలు విషయం ఏమిటంటే మలయాళం లో సమీర్ తాహిర్ దర్శకత్వం లో రూపొందిన సినిమా “కలి”. ఈ సినిమాలో సాయిపల్లవి ,సల్మాన్ జంటగా నటిస్తున్నారు.

SaiPallavi

ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ D .V కృష్ణస్వామి ఈ మూవీ నీ తెలుగు లో డబ్బింగ్ చేయనున్నారు .అయితే సాయిపల్లవి కి ఇది తెలుగు లో మరో మెగా ఆఫర్ అనే చూపొచ్చు కదా !. ఈ నెల చివరిలోగా మూవీ టైటిల్ ని ఖరారు చేసి ,తెలుగు ప్రేక్షాకులకు తెలియచేయనున్నారు .సెప్టెంబర్ లో మూవీ విడుదల చేస్తానని ప్రకటించారు

 

SaiPallavi