అసలు సుకుమార్ గారి ఇగో ఎందుకు హర్ట్ అయింది :

 

 

జక్కా హరిప్రసాద్ దర్శకత్వం లో వస్తున్న మూవీ “దర్శకుడు “. ఈ మూవీ లో అశోక్ బండ్రెడ్డి ఈషా రెబ్బ పూజిత పొన్నాడ నటీ,నటులు .”దర్శకుడు” మూవీ ఆడియో లాంచ్ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ ఆరు మాట్లాడుతూ ,ఆడియోన్స్ తో ఇలా చెప్పారు నా ఇగో హర్ట్ అయింది ఆర్య 3 మూవీ తీయను అని చెప్పారు.అక్కడే ఉన్న అల్లు అర్జున్ ని చూపిస్తూ ,ఏ ఆడియో ఫంక్షన్ లో ఐన బన్నీ అని అరిచేవారని ,కానీ ఇపుడు మాత్రం DJ అంటున్నారు .నేను హర్ట్ అయ్యాను ఆర్య 3 మూవీ తీయను అని నవ్వుకుంటూ చెప్పారు.

 

సుకుమార్ తన రియల్ హీరో అల్లు అర్జున్ అని చెప్పారు

అదేవిదంగా తన రియల్ లైఫ్ లో రియల్ హీరో బన్నీ అని చెప్పారు ,ఒకసారి ఆర్య మూవీ షూటింగ్ సమయం లో పడవ సీన్ షూటింగ్ తీస్తున్నప్పుడు సుకుమార్ గారు నదిలో పడిపోయారు అట,సుకుమార్ ఆరికి స్విమ్మింగ్ రాదట . అప్పుడు బన్నీ నే తనను ప్రాణాలు కాపాడాడు అని చెప్పారు ,అపుడు బన్నీ కి తనని కాపాడే ఛాన్స్ ఇచ్చి ఉండకపోతే హీరో అయ్యే వాడు కాదు అని చెప్పారు.