ఒక్క క్షణం మూవీ రివ్యూ ...

ఇప్పటివరకు తెలుగు లో రానటువంటి కథ ఇది..ఈ చిత్రం రెండు పార్ల‌ల్ లైఫ్ ల‌తో ముడిప‌డి వుంటుంది. ఒక‌రి ప్రెజెంట్ మ‌రోక‌రి ఫ్యూచ‌ర్ అనే కాన్సెప్ట్ తో కథ సాగుతుంటుంది. మ్యూజిక్ నిరాశ పరిచిన..ఇంటర్వెల్ ట్విస్ట్ , క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో అనేది కాస్త ఇంట్రస్ట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా కొత్త తరహా కథలను ఇష్టపడే వారికీ ఈ మూవీ బాగా నచ్చుతుంది. పూర్తిగా తెలుసుకొనుకు

తెలుగు మిర్చి రేటింగ్ :  2.75/5

తెలుగు తెరపై ఇప్పటి వ‌ర‌కు చూడని ప్యార్లల్ లైఫ్ అనే కొత్త కథాంశంతో రూపొందిన ఒక్క క్షణం సినిమా కొత్తదనం పరంగా మంచి మార్కులనే దక్కించుకుంది. థ్రిల్ల‌ర్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే వారిని బాగా మెప్పిస్తుంది. కొత్త‌ద‌నం, ఉత్కంఠ ==స‌న్నివేశాలు ర‌క్తి క‌ట్టించాయి.పూర్తిగా తెలుసుకొనుటకు

తెలుగు జర్నలిస్ట్ రేటింగ్   : 3/5

ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో దర్శకుడి ప్రతిభ తెలియగా అదే తరహాలో అల్లు శిరీష్ తో ఒక్క క్షణం పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లేతో వచ్చింది. సినిమా కథ కథనాలు కాపీనా.. వేరే సినిమా రిఫరెన్సా అన్నది పక్కన పెడితే సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. మొదటి భాగం అంతా ఇంట్రెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు సెకండ్ హాఫ్ నిలబెట్టలేకపోయాడు.పూర్తిగా తెలుసుకొనుటకు

తెలుగులీవ్స్ రేటింగ్ : 2.5/5

కథ  మొత్తం ఒక అపార్ట్మెంట్ లోనే చిత్రీకరించినా.. ఎక్కడా బోర్ అని అనిపించదు. ఉన్న లొకేషన్స్‌ను అందంగా చూపించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా ఈ సినిమాను ఊహించలేము. అంత అద్భుతమైన నేపధ్య సంగీతాన్ని అందించారు. పాటలు కూడా బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. డిఫరెంట్ సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు ‘ఒక్క క్షణం’ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీకెండ్ లో మంచి టైమ్ పాస్ ఈ ‘ఒక్క క్షణం’.పూర్తిగా తెలుసుకొనుకు

తెలుగు సమయం రేటింగ్ : 3/5

Read in English 

ఒక్క క్షణం మూవీ రివ్యూ …

0

Pros

Cons

  • తెలుగులీవ్స్
  • తెలుగు మిర్చి
  • తెలుగు జర్నలిస్ట్
  • తెలుగు సమయం
2.8