ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు కి పవన్ కళ్యాణ్ అవసరం ఎంతైనా ఉంది అని తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తే చెప్పచ్చు ..

– పవన్ కళ్యాణ్ ఎన్నో నెలలుగా చేస్తున్న కృషి , పోరాటం ఫలితం గా ఉద్దనం కిడ్నీ బాధితులలో చాలా మందికి ప్రభుత్వం బస్ పాస్ లనీ ఫ్రీ గా అందిస్తోంది .. చికిత్స కోసం దాదాపు రెండొందల కిలోమీటర్ల వ్యవధిలో వారు ఎక్కడికైనా వెళ్ళే సదుపాయం కల్పించారు

– డయాలసిస్ సెంటర్లు తక్కువ కిలోమీటర్ ల వ్యవధి లో పెట్టించి, వ్యాదిగ్రస్తులకి తక్కువ టైం లో వైద్యం అందేలా ప్లాన్ చేసింది జనసేన

– వయసు మీదపడిన కొందరు వృద్ధ పేషంట్ లకి పెన్షన్ లు అందించడం లో కూడా జనసేన చాలా సహాయం చేసింది

– హార్వడ్ నుంచి వస్తున్న స్పెషల్ డాక్టర్ ల బృందం పవన్ కళ్యాణ్ చొరవ తో జూలై 29 న వైజాగ్ , పరిసర ప్రాంతాలలో ఈ వ్యాధి తాలూకా సమస్యలు కనుగొన బోతున్నారు

– ఆ తరవాత రోజు అంటే జూలై 30 న జనసేన చేపడుతున్న స్పెషల్ మెడికల్ క్యాంప్ లో ఈ డాక్టర్ లు పాల్గొని అందరు బాధితుల నీ వారి వ్యాధి మూలాలనీ విశ్లేషిస్తారు

Why Pawan Kalyan Should Become the CM of AP